Homeతెలంగాణమండుతున్న ఎండలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక..!

మండుతున్న ఎండలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక..!

తెలంగాణ వేడెక్కుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిన్న, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీలు నమోదైంది. శనివారం, వాతావరణ శాఖ హైదరాబాద్, ఖమ్మం , మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు పసుపు హెచ్చరిక మరియు మిగిలిన జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img