Homeహైదరాబాద్latest Newsబస్సులు లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు

బస్సులు లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు

ఇదే నిజం ,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో ఈ రోజు శ్రావణ సోమవారం సందర్భంగా బస్సులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ సోమవారం రోజున స్పెషల్ బస్సులు వేసే ప్రభుత్వం ఈ సంవత్సరం బస్సులు వేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Recent

- Advertisment -spot_img