Homeహైదరాబాద్latest News'చౌక'గా కొనుగోలు చేసి.. లక్షలు కొల్లగొడుతున్నారు..!

‘చౌక’గా కొనుగోలు చేసి.. లక్షలు కొల్లగొడుతున్నారు..!

తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. ఈ బియ్యం జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటి ఏపీలోని కాకినాడ, విశాఖపట్నం ఓడరేవులకు చేరుతోంది. అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు దర్జాగా నౌకల్లో రవాణా అవుతోంది. ఇటీవల ఖమ్మం జిల్లాలోనే రూ.16.30 లక్షల విలువైన బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img