Cabinet Ministers from telugu states
కేంద్ర క్యాబినెట్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి అయిదుగురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఖరారయ్యారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ (నర్సాపురం) కేంద్ర మంత్రులుగా ఎంపికయ్యారు. ఈరోజు సాయంత్రం ప్రధాని ప్రమాణ స్వీకారంతో పాటుగా వీరు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.