Homeహైదరాబాద్latest Newsనెట్‌వర్క్ లేకున్నా పోగొట్టుకున్న ఫోన్ ను కనిపెట్టవచ్చా..?

నెట్‌వర్క్ లేకున్నా పోగొట్టుకున్న ఫోన్ ను కనిపెట్టవచ్చా..?

పోగొట్టుకున్న మొబైల్ ను కనిపెట్టాలంటే చాలా కష్టం. పొరపాటున ఎవరైనా మన ఫోన్ దొంగిలిస్తే దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ సమస్యలకు ఫుల్స్టాప్ పెడుతూ గూగుల్ కొత్త సదుపాయాన్ని తెచ్చింది. తన ఫ్రెండ్ మై డివైస్ ను అప్గ్రేడ్ చేసింది. యాపిల్ సంస్థ తన ఐఫోన్ యూజర్ల కోసం చాలాకాలం కిందటే ‘ఫైండ్ మై నెట్వర్క్’ ఫీచర్ను తీసుకొచ్చింది. అయితే, ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో మాత్రమే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Recent

- Advertisment -spot_img