Homeహైదరాబాద్latest NewsHealth: డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులకు చెక్..!

Health: డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులకు చెక్..!

డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 3, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్.. గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

Recent

- Advertisment -spot_img