Homeహైదరాబాద్latest Newsనిద్ర పట్టడం లేదా? ఈ టిప్స్ మీ కోసమే..

నిద్ర పట్టడం లేదా? ఈ టిప్స్ మీ కోసమే..

నిద్రలేమి సమస్యతో చాలామంది ప్రస్తుత రోజుల్లో బాధపడుతున్నారు. పడుకోవడానికి గంట ముందు స్మార్ట్ ఫోన్ల వినియోగం తగ్గించాలి.పుస్తకాన్ని చదవడం, ప్రశాంతమైన సంగీతాన్ని వినడం వల్ల కూడా నిద్ర పడుతుంది. హాయిగా నిద్రపోవాలనుకునే వారు వీలైనంతవరకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది.

Recent

- Advertisment -spot_img