Homeహైదరాబాద్latest Newsహిట్‌మ్యాన్ తర్వాత కెప్టెన్ అతడే: రైనా

హిట్‌మ్యాన్ తర్వాత కెప్టెన్ అతడే: రైనా

మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత శుభమ్ గిల్ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండగలడని రైనా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ జట్టుకు గిల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ యువ ఓపెనర్ రోహిత్‌తో కలిసి భారత జట్టుకు వన్డేల్లో అద్భుతమైన శుభారంభాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img