Homeహైదరాబాద్latest NewsAccident: శామీర్ పేట్‌లో కారు బీభత్సం.. ఇద్దరు స్పాట్‌డెడ్

Accident: శామీర్ పేట్‌లో కారు బీభత్సం.. ఇద్దరు స్పాట్‌డెడ్

శామీర్ పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి డివైడర్ అవతలకి కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా… వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img