Homeహైదరాబాద్latest Newsబర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తుండగా కారు ప్రమాదం..కుటుంబంలో ఆరుగురు మృతి

బర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తుండగా కారు ప్రమాదం..కుటుంబంలో ఆరుగురు మృతి

మహారాష్ట్రలోని చించాణీ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వీరంతో తమ బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తున్నారు. అతివేగంగా కారు నడపడం వల్లే అదుపుతప్పి పక్కనే ఉన్న కెనాల్‌లోకి దూసుకెళ్లినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో కుటుంబమంతా మృతి చెందడంతో ఘటనా స్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Recent

- Advertisment -spot_img