Homeమరిన్నిCar Maintenance Tips : కారు మెయింటెనెన్స్‌ చిట్కాలు

Car Maintenance Tips : కారు మెయింటెనెన్స్‌ చిట్కాలు

Car Maintenance Tips : కారు మెయింటెనెన్స్‌ చిట్కాలు

మీరు మీ కారు హ్యాండ్‌బుక్‌ని చదవకపోయినా, దానిని ఎలా డ్రైవ్ చేయాలో మీకు తెలుసని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము.

మీ వైపర్‌లు, ఎయిర్ కండీషనర్, రేడియో మరియు సిగ్నల్ లైట్లను ఎలా ఉపయోగించాలో మీకు ఇప్పటికే తెలుసు.

అయితే టైర్‌ను ఎలా మార్చాలో మీకు తెలుసా? అంతే కాదు మీ కార్‌ను ఎలా మంచి స్థితిలో ఉంచుకోవాలో మీకు తెలుసా? లేకపోతే, మీరు ఇప్పుడు తెలుసుకుంటారు! ఈ సులభమైన చిట్కాలు మీ కారు హ్యాండ్‌బుక్‌లో ఉండ‌వు.

కానీ చింతించకండి, మేము వాటిని తెలియజేస్తాము! ఆటోమొబైల్‌ను నిర్వహించడం మీరు నమ్ముతున్నంత కష్టం కాదు.

ఈ చిట్కాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ కారు ఎక్కువ కాలం మంచి స్థితిలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు ఇంతకు ముందు వీటిలో ఏదైనా చేసారా?

Even if you haven’t read your car’s handbook, we’re certain you know how to drive it. And yeah, you already know how to use your wipers, air conditioner, radio, and signal lights.

But do you know how to replace a tire? Not only that but do you know how to keep your automobile in good condition? If not, be grateful that you’re reading this! These easy tricks are not included in your car’s owner’s handbook.

But don’t worry, we’ve got you covered! Maintaining an automobile isn’t as difficult as you may believe, and doing it regularly will help your car live longer. Have you done anything on this list before?

వేడి నీళ్ళు & డెంట్స్ కోసం ఒక ప్లంజ్

మీ కారుపై డెంట్లతో విసిగిపోయారా? ఇది ఆ సమస్యలకు ఉప‌యోగ‌ప‌డ‌వచ్చు.

కారుపై లొట్ట‌లు చాలా సాధారణం, ప్రతి ఒక్కరూ తమ కారు వాడ‌కంలో ఏదో ఒక సమయంలో వాటిని ఎదుర్కొంటారు.

అయితే, వీటికి చాలా సులభమైన పరిష్కారం ఉంది.

అందుకు ఈ క్రింది వాటిని మీరు చేయాలి :

ముందు కొంత‌ నీటిని మరిగించండి వాటిని డెంట్ మీద పోయండి.

త‌ర్వాత‌ ఒక ప్లంగర్‌ని పట్టుకుని లాగండి.

మీ కారు బాగా దెబ్బతిన్నట్లయితే ఇది పని చేయదని గుర్తుంచుకోండి.

Hot Water & A Plunge For Dents

Tired of dents on your car? This may be the answer to your problems. Dents are very common, and everyone gets them at some point in their lives. However, that is a pretty easy fix. The following is what you must do: Bring water to a boil before pouring it over the dent.

Then, take hold of a plunger and pull it. Keep in mind that this will not work if your car is badly damaged. However, for little ones, this will draw attention away from the dents! It’s not as perfect as it previously was, but it’s much less noticeable.

డర్టీ హెడ్‌లైట్‌లపై టూత్‌పేస్ట్

మీ హెడ్‌లైట్లు మబ్బుగా అనిపిస్తున్నాయా? త‌ర‌చూ వాటిని మెకానిక్ వ‌ద్ద మేయింటెనెన్స్ లేదా కొత్త‌వి వేసుకోవ‌డం కష్టంగా అనిపించ‌వచ్చు.

మ‌బ్బుగా ఉండే లైట్లు ప్ర‌యాణాల్లో చిరాకు కూడా తెప్పిస్తాయి.

బహుశా మీరు మీ ఇంట్లోనే దీనికి ప‌రిష్కారం కలిగి ఉండవచ్చు.

ఉంటే అది టూత్‌పేస్ట్ మాత్రమే కావ‌చ్చు.

టూత్‌పేస్ట్ మితమైన అబ్రాసివ్‌లను కలిగి ఉన్నందున, ఇది ఎనామెల్‌ను మెరుగుపరుస్తుంది.

టూత్‌పేస్ట్ లేదా ఎల్బో గ్రీజును ఉపయోగించడం మీకు అభ్యంతరం లేకపోతే మీ హెడ్‌ల్యాంప్ మళ్లీ శుభ్రంగా ఉంటుంది.

అయితే మీ హెడ్‌లైట్లు పసుపు రంగులో ఉంటే వెంట‌నే వాటిని శుభ్రం చేయ‌డానికి టూత్‌పేస్ట్ వాడండి.

Toothpaste On Dirty Headlights

Do your headlights seem hazy? Visiting the auto shop may be difficult, especially if you’re in a rush. Perhaps you have something useful in your bathroom.

It’s only toothpaste, after all. Because it includes moderate abrasives, it polishes the enamel. Your headlamp will be clean again if you don’t mind using toothpaste and elbow grease. However, if it is yellowing, it is time to replace it.

ట్రంక్‌(డిక్కీ)లో షవర్ కేడీని ఉంచండి

మీ ట్రంక్‌లో ఆయిల్, గరాటు, టవల్, ఫ్లాష్‌లైట్ మరియు ఇతర వస్తువులు వంటి అత్యవసర వాహనాల సామాగ్రి ఉందని మేము ఊహిస్తున్నాము.

మీకు అవసరమైన అన్ని వస్తువులను సురక్షితంగా ఉంచడానికి షవర్ కేడీని కొనుగోలు చేయండి.

మీకు అవసరమైనప్పుడు అవి మీ ట్రంక్‌లో విచ్చ‌ల‌విడిగా పడకుండా తొంద‌ర‌గా తీసేందుకు వీలుగా ఉంటాయి.

Put A Shower Caddy In The Trunk

Are you making preparations in advance? We’re assuming you have emergency vehicle supplies in your trunks, such as oil, a funnel, a towel, a flashlight, and other things. Purchase a shower caddy to securely keep all of your essential things so they don’t fall all over your trunk when you need them — and so nothing else in the trunk gets dirty.

కార్ డోర్‌ల‌కు దెబ్బ‌ల‌ను నివారించడానికి గార్డ్స్ వాడండి

కారులో మూత ఉండే చిన్న చెత్త డ‌బ్బా ఉంచండి

కోక్‌తో మీ టైర్ల‌ను చాలా బాగా శుభ్రం చేయవ‌చ్చు

ఇంజిన్ వ‌ద్ద ఉండే బెల్ట్ అప్పుడ‌ప్పుడూ తెగుతుంది.

అలాంటి స‌మ‌యంలో మ‌న వ‌ద్ద ఒక అద‌న‌పు బెల్ట్ లేదా ఏదైనా చున్నీ వంటి బ‌ట్ట‌ను మెకానిక్ వ‌ర‌కు వెళ్ళేదాక‌ బెల్ట్‌గా ఉప‌యోగించ వ‌చ్చు.

చిన్న గీతలు, మ‌ర‌క‌ల‌పై నెయిల్ పాలిష్ ఉపయోగించండి.

కీ రంద్రాల‌ను శానిటైజ‌ర్‌తో క్లీన్ చేస్తే కీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, పాడ‌వ‌కుండా ఉంటాయి..

Recent

- Advertisment -spot_img