ఇదేనిజం, హైదరాబాద్: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న విచారణకు రావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. సోమవారం మాజీ మంత్రి నారాయణకు సైతం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4ననే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో త్వరలో అరెస్ట్లు ఉండబోతున్నాయని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.
Case of Inner Ring Road Notices to Narayana ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణకు నోటీసులు
RELATED ARTICLES