Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో కులగణన.. అధికారులు అడిగే ప్రశ్నలు ఇవేనా..?

తెలంగాణలో కులగణన.. అధికారులు అడిగే ప్రశ్నలు ఇవేనా..?

నవంబర్ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరగనుంది. ఇందుకోసం 75 ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, మొబైల్, రేషన్ కార్డు నంబర్, విద్య, ఉద్యోగం, వృత్తి, ఆదాయం, భూములు, ఇల్లు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, ఐదేళ్ల నుంచి తీసుకున్న లోన్ల గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎలాంటి ఫొటోలు, డాక్యుమెంట్లు తీసుకోరని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img