Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో కుల‌గ‌ణ‌న.. సర్వే స‌మ‌యంలో కుటుంబ స‌భ్యులు ఉండాలా..?

తెలంగాణలో కుల‌గ‌ణ‌న.. సర్వే స‌మ‌యంలో కుటుంబ స‌భ్యులు ఉండాలా..?

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ నవంబర్ 6 నుంచి చేపట్టబోయే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ స‌ర్వేలో అడ‌గాల్సిన ప్ర‌శ్న‌ల‌ను సిద్ధం చేశారు. ఈ స‌ర్వే స‌మ‌యంలో కుటుంబ స‌భ్యులు అంద‌రూ ఉండాలా? అనే ప్ర‌శ్న అంద‌రిలోనూ వ‌స్తోంది. తాజాగా దీనిపై స్పందించిన అధికారులు స‌ర్వే స‌మ‌యంలో కుటుంబ యజ‌మాని ఒక‌రు ఉంటే స‌రిపోతుంద‌ని తెలిపారు.

Recent

- Advertisment -spot_img