Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. ఐదుగురికి గాయాలు..!

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. ఐదుగురికి గాయాలు..!

పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. మృతులు గుంటూరుకు చెందిన వారిగా గుర్తించామని పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు.

Recent

- Advertisment -spot_img