Homeహైదరాబాద్latest Newsరేపు విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి

రేపు విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి

ఇదేనిజం, రాయికల్: NSUI,AISF,SFI,PDSU వామపక్ష అనుబంద విద్యార్థుల సంఘాలు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో NSUI,AISF,SFI నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ కౌన్సిల్ పిలుపుమేరకు ఇటీవల కాలంలో నీట్ పరీక్షలలో జరిగిన అవకాతవకాల నిరసిస్తూ దేశవ్యాప్త కేజీ టు పీజీ ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల బందుకు రేపు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి ఈ బందు జయప్రదం చేయాలని వివిధ ప్రభుత్వ కార్పోరేట్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు మరియు తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులకు విద్యార్థులకు మేధావులు బందులో పాల్గొని బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో AISF జిల్లా కార్యదర్శి అక్రమ్ NSUI జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ ఎస్ ,NSUI జగిత్యాల టౌన్ ప్రెసిడెంట్ చేటే భార్గవ్,SFI గర్ల్స్ కన్వినర్ సునీత,NSUI జిల్లా ఉపాధ్యక్షులు పోల్కం శివ,NSUI కార్యదర్శి పవన్,కార్యదర్శి దండుగుల అరుణ్, AISF మండల అధ్యక్షులు మచ్చ నితిన్,కొండ్ర ప్రణయ్,రోహిత్,నితీష్,మనసా,అజయ్,మధు,సిధార్థ,వేణు,ఇంద్ర,సందీప్ విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img