Homeహైదరాబాద్latest Newsఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు తెలంగాణ తల్లి విగ్రహం ముందర బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ జెడ్పి కో ఆప్షన్ సర్వర్ భాష, మాజీ ఏఎంసీ చైర్మన్ అక్క రాజు శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ లు శీలం జానాబాయ్, యాది మల్లేష్, మాజీ సర్పంచ్ గాండ్ల సుమతి, నల్ల నరసయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మెంగని బాల లక్ష్మి, మాజీ ఎంపిటిసి కంచం మంజుల మెంగని స్వర్ణలత, మాజీ సెస్ డైరెక్టర్ కుర్ర సావిత్రి, బిఆర్ఎస్ శీలం స్వామి, భరత్, మనోహర్, కోడె శ్రీనివాస్, జాంగిర్, బిఆర్ఎస్ విద్యార్థి నాయకులు నవాజ్, ప్రశాంత్, బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img