Homeహైదరాబాద్latest Newsఘనంగా శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు

ఘనంగా శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు

ఇదే నిజం, చింతలమానేపల్లి: కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా దిందా గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జెండాను ఎగరేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డగే సురేశ్​, నీకడి వెంకటేశ్, నికడి రుసీ, నికడి రంగయ్య, డోకే నారయణ, బొర్కుటి సోమయ్య, రామయ్య నారయణ, చంద్రయ్య, అరే కుల సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img