Homeహైదరాబాద్latest Newsఅమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు.. కేంద్రం ఆమోదం

అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు.. కేంద్రం ఆమోదం

అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నైలతో అనుసంధానం చేసేందుకు రైల్వే లైన్‌ను నిర్మించనున్నారు. రూ.2,245 కోట్లతో 57 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ క్రమంలో కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర భారీ వంతెనను నిర్మించనున్నారు.ఈ రైలు మార్గం అమరావతిని దక్షిణ, మధ్య మరియు ఉత్తర భారతదేశంతో కలుపుతుంది. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను కూడా ఈ రైల్వే ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తారు.

Recent

- Advertisment -spot_img