Homeహైదరాబాద్latest Newsజమిలి ఎన్నికల దిశగా కేంద్ర సర్కార్‌ అడుగులు..!

జమిలి ఎన్నికల దిశగా కేంద్ర సర్కార్‌ అడుగులు..!

జమిలి ఎన్నికల దిశగా కేంద్ర సర్కార్‌ అడుగులు వేస్తుంది. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే జమిలి బిల్లు పెట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది. జమిలి ఎన్నికల బిల్లు ఇప్పటికే సిద్ధమైందంటున్న ఢిల్లీ బీజేపీ వర్గాలు తెలుపుతున్నాయి. 2027లోనే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ నివేదికకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Recent

- Advertisment -spot_img