Homeహైదరాబాద్latest Newsఆయా రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమీక్ష.. కారణం ఇదే..!

ఆయా రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమీక్ష.. కారణం ఇదే..!

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ నుంచి ఆ రాష్ట్ర హోంమంత్రి అనిత హాజరయ్యారు. అలాగే తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు పాల్గొన్నారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించే దిశగా కేంద్రం కార్యాచరణను రూపొందిస్తోంది.

Recent

- Advertisment -spot_img