అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ నిన్న ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే నిన్న వాళ్ళ ఎంగేజ్మెంట్ వార్త విన్నప్పటి నుంచి ఓ చర్చ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సమంత కంటే బోల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి శోభితా ధూళిపాళ. మరి సమంతతోనే విడిపోయిన చైతు ఈమెతో కలిసి ఉంటాడా అని సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ కొనసాగుతోంది. చూడాలి మరి నాగచైతన్య, శోభితా ధూళిపాళ రిలేషన్ ఎంతకాలం కొనసాగుతుందో.