Homeహైదరాబాద్latest NewsChampions Trophy 2025 Final: టీమ్ ఇండియా సెలబ్రేషన్స్ చూశారా?.. స్పెషల్ వీడియో మీ కోసం..!

Champions Trophy 2025 Final: టీమ్ ఇండియా సెలబ్రేషన్స్ చూశారా?.. స్పెషల్ వీడియో మీ కోసం..!

Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. గెలుపు తర్వాత భారత ప్లేయర్ల సెలబ్రేషన్లకు సంబంధించి బీసీసీఐ స్పెషల్ వీడియో విడుదల చేసింది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్లేయర్లు ఎలా టెన్షన్ పడ్డారో.. గెలిచాక ఎలా ఆనందంతో గంతులు వేశారో ఈ వీడియోలో చూడవచ్చు. విన్నింగ్ మెడల్స్ ధరించి, జాతీయ జెండాతో క్రికెటర్లు ఫోటోలకు పోజులిచ్చారు.

Recent

- Advertisment -spot_img