Homeహైదరాబాద్latest NewsChampions Trophy Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్.. మ్యాచ్ ఫ్రీ గా చూడొచ్చు.. ఎక్కడంటే..?

Champions Trophy Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్.. మ్యాచ్ ఫ్రీ గా చూడొచ్చు.. ఎక్కడంటే..?

Champions Trophy Final: కాసేపట్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మరియు స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. దీనిని జియో హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చు. అభిమానులు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో పూర్తిగా చూడవచ్చని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img