Homeహైదరాబాద్latest Newsటీ20 ఫార్మాట్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ..?

టీ20 ఫార్మాట్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ..?

పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడబోమని భారత్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అలాగే, టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. దీనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంకా ఓకే చెప్పలేదు. దీంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటన ఆలస్యమవుతోంది. దీని ప్రభావంతో టోర్నీకి సమయం దగ్గరపడుతున్నా ప్రసారకర్తలు మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని ప్రతిపాదనను తీసుకొస్తున్నారు.

Recent

- Advertisment -spot_img