Homeహైదరాబాద్latest Newsభూకంపం మళ్లీ వచ్చే అవకాశం.. NGRI కీలక ప్రకటన..!

భూకంపం మళ్లీ వచ్చే అవకాశం.. NGRI కీలక ప్రకటన..!

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం వచ్చిన భూప్రకంపనలపై NGRI శాస్త్రవేత్త శేఖర్ స్పందించారు. వచ్చే కొన్ని వారాల్లో మరోసారి భూప్రకంపనలకు అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ప్రస్తుతంతో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఈ ప్రకంపనలు ఉంటాయన్నారు. పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడం మేలని ఆయన సూచించారు. రిక్టర్ స్కేలుపై 6 లోపు ప్రమాదాలు జరగవని, మన దగ్గర ఈ ముప్పు లేదని శేఖర్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img