Homeహైదరాబాద్latest Newsఫైల్స్‌ను భద్రపరచాలి : CBN

ఫైల్స్‌ను భద్రపరచాలి : CBN

ఏపీలో ఈ ఆఫీస్ మూసివేతపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారే టైంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అప్‌గ్రేడ్ అవసరం లేదంటూ గవర్నర్‌కు లేఖ రాశారు. రికార్డులు, ఫైల్స్‌ను భద్రపరచాలని కోరారు. మే 17 నుంచి 25 వరకు ఈ ఆఫీస్‌ను మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Recent

- Advertisment -spot_img