Homeహైదరాబాద్latest NewsRamoji Rao funeral : పాడె మోసిన చంద్రబాబు

Ramoji Rao funeral : పాడె మోసిన చంద్రబాబు

Ramoji Rao funeral
రామోజీరావు అంత్యక్రియలకు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. స్మృతివనం వద్ద పాడె మోసి నివాళులు అర్పించారు. అనంతరం మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు తిరిగి దిల్లీ వెళ్లరు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనైన బాబు X లో ఓ పోస్టు చేశారు. ‘హృదయం బాధగా ఉంది. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినా ఆ మహనీయుడు ఇచ్చిన స్పూర్తి మనకు మార్గదర్శకంగా ఉంటుంది’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img