Homeఆంధ్రప్రదేశ్చంద్రబాబు–పవన్ భేటీలో కీలక నిర్ణయం.. ఏమిటంటే..?

చంద్రబాబు–పవన్ భేటీలో కీలక నిర్ణయం.. ఏమిటంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ భేటీ అయ్యారు. సంక్రాంతి సందర్భంగా పవన్‌ను ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు ఆహ్వానించారు. టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఇరువురు ఓ స్పష్టతకు రానున్నట్టు తెలుస్తోంది.

టీడీపీ, జనసేనలో వైసీపీ నేతల చేరికలు, వారికి సీట్ల కేటాయింపుపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది. నారా లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. రేపు మందడంలో నిర్వహించే సంక్రాంతి భోగి మంటల కార్యక్రమంలో ఇద్దరు నేతలు కలిసి పాల్గొననున్నారు.

Recent

- Advertisment -spot_img