Homeరాజకీయాలుజైలు నుంచి చంద్రబాబు రిలీజ్

జైలు నుంచి చంద్రబాబు రిలీజ్

టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చంద్రబాబు రిలీజ్ కావడంతో సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. నారా లోకేశ్‌, బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలు జైలు వద్దకు వచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు.

Recent

- Advertisment -spot_img