సీఎం చంద్రబాబు నాయుడు YCP అధినేత జగన్ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని పార్టీ నేతలను కోరారు. ఆయన వాహనాన్ని గతంలో మాదిరిగా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్‌కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారట.