Homeహైదరాబాద్latest Newsనారా చంద్రబాబు నాయుడు అనే నేను.. సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

నారా చంద్రబాబు నాయుడు అనే నేను.. సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సభలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే ప్రజలు కేరింతలతో హోరెత్తించారు. సీఎం.. సీఎం అంటూ సభా ప్రాంగణం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img