Homeహైదరాబాద్latest Newsఅన్న క్యాంటీన్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అన్న క్యాంటీన్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆగస్టులో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నం పెట్టించాలనుకునే వారికి అన్న క్యాంటీన్ల ద్వారా అవకాశం కల్పిస్తామన్నారు. వారి ఫోటోలను అక్కడ ఏర్పాటు చేసే వెసులబాటును ఇస్తామన్నారు. ఆర్థికంగా శక్తివంతమైన వారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదానం చేయించాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు.

Recent

- Advertisment -spot_img