HomeసినిమాChandramukhi–2 Streaming on NetFlix NetFlix ​లో చంద్రముఖి–2 స్ట్రీమింగ్

Chandramukhi–2 Streaming on NetFlix NetFlix ​లో చంద్రముఖి–2 స్ట్రీమింగ్

రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ హీరోయిన్​గా దర్శకుడు పి వాసు తెరకెక్కించిన హారర్ కామెడీ మూవీ ‘చంద్రముఖి–2’. రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా 2005లో రిలీజై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకు సీక్వెల్​గా తెరకెక్కిన చంద్రముఖి–2 గత నెలలో థియేటర్లలో రిలీజై అట్టర్ ఫ్లాప్​గా నిలిచింది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

Recent

- Advertisment -spot_img