Homeహైదరాబాద్latest Newsనంబర్ ప్లేట్ లేదని చీటింగ్ కేసు.. హైకోర్టు సీరియస్.. !

నంబర్ ప్లేట్ లేదని చీటింగ్ కేసు.. హైకోర్టు సీరియస్.. !

నంబర్ ప్లేట్ లేని బైక్ నడిపాడని ఓ వ్యక్తిపై 420 సెక్షన్ కింద చార్మినార్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. దీనిని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్ నడిపితే జరిమానా విధించాలని లేదా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని సూచించింది. ఈ విషయంలో 420 సెక్షన్ కింద కేసు పెట్టడం ఏంటని?.. ఇది చట్ట వ్యతిరేకమని, దీనికి సెక్షన్ 80(A) కూడా వర్తించదని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది.

Recent

- Advertisment -spot_img