Homeఫ్లాష్ ఫ్లాష్Check BP : వ్యాయామానికి ముందు, తర్వాత బీపీ చెక్‌ చేసుకోవాలని తెలుసా

Check BP : వ్యాయామానికి ముందు, తర్వాత బీపీ చెక్‌ చేసుకోవాలని తెలుసా

Check BP : వ్యాయామానికి ముందు, తర్వాత బీపీ చెక్‌ చేసుకోవాలని తెలుసా

Check BP : చాలామంది వ్యాయామం చేసిన తర్వాత మరణిస్తున్నారు. దీనికి కారణం రక్తపోటే అంటున్నారు. రక్తపోటు రావడానికి  కారణం వ్యాయామం.

మధ్య వయస్కుల వాళ్లు, వృద్దులు అధికంగా వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు పెరిగి గుండెనొప్పితో మరణిస్తున్నట్లు బోస్టన్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (BUSM) పరిశోధకులు తెలిపారు..

Pain Killer : ఈ జ్యూస్ తాగితే చాలు.. ఎలాంటి నొప్పి నుంచి అయినా రిలీఫ్‌

Asthma : ఆస్తమా లేక ఉబ్బసం ఎందుకొస్తుంది.. రాకుండా ఏం చేయాలి..

ఇలా కాకుండా ఉండాలంటే ప్రజలు వ్యాయామానికి ముందు తర్వాత రక్తపోటులో వచ్చే మార్పులను వైద్యుడితో చర్చించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలంటున్నారు వైద్యులు.

దీనిపైన ఒక పరిశోధనే చేశారు.  53 నుంచి 58 సంవత్సరాల గల మహిళలను పరిశోధనకు ఎంచుకున్నారు. వీరిని ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తూనే ఉన్నారు.

అధిక వ్యాయామం చేయడం వల్ల సిస్టోలిక్‌ రక్తపోటు (SBP) వస్తుంది. వ్యాయామం చేయడం వల్ల డయాస్టోలిక్‌ రక్తపోటు (DBP) వస్తుంది.

Tridax procumbens : మీ తాత గుండు ఫట్​.. ఈ ఆట ఆడిన మొక్క ఉపయోగాలు తెలుసా..

Proteins For Body : మీ శరీరానికి ఎన్ని ప్రోటీన్లు కావాలో లెక్కగట్టండి ఇలా..

ఈ రెండూ ప్రమాదంతో ముడిపడి ఉన్నాయని గమనించారు. ఈ రక్తపోటుతో గుండె సంబంధ వ్యాధులు వచ్చి మరణానికి దారి తీస్తాయన్నారు.

వ్యాయామం చేసిన తర్వాత ముందు రక్తపోటు మారే విధానాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేస్తామంటున్నారు మెడిసిన్‌ అండ్‌ బయోస్టాటిస్టిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వెనెస్సా శాంతకిస్‌ తెలిపారు.

Recent

- Advertisment -spot_img