Homeహైదరాబాద్latest Newsఇక నుంచి గూగుల్‌‌లో ఫేక్‌ వెబ్‌సైట్లకు చెక్‌.. ఎలాగో తెలుసా..?

ఇక నుంచి గూగుల్‌‌లో ఫేక్‌ వెబ్‌సైట్లకు చెక్‌.. ఎలాగో తెలుసా..?

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్‌’లో ఏ అంశం గురించి సెర్చ్‌ చేసినా.. కొన్నిసార్లు దాని తాలూకా ఫేక్ ఖాతాలు వస్తుంటాయి. ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్‌లకు చెక్ పెట్టేందుకు గూగుల్ రంగంలోకి దిగింది. కంపెనీలకు సంబంధించిన అధికారిక ఖాతాలను గుర్తించేలా.. సెర్చ్‌ రిజల్ట్స్‌లో కనిపించే ఫలితాలకు ‘వెరిఫైడ్ బ్యాడ్జ్‌’ అందించేందుకు సిద్ధమైంది. అయితే టెస్టింగ్‌ దశలో కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుందట. ప్రస్తుతానికి పరిమిత సంఖ్య ఖాతాలతో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది.

Recent

- Advertisment -spot_img