Homeహైదరాబాద్latest Newsఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. ఇలా చెక్ చేసుకోండి

ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. ఇలా చెక్ చేసుకోండి

ఎన్నికలు దగ్గర పడటంతో ఓటరు జాబితాలో తమ పేరు ఉందో? లేదో? తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం https://voters.eci.gov.in/ సైట్ ఓపెన్ చేసి సెర్చ్ ఇన్ ఎలక్ట్రోరల్ రోల్‌పై క్లిక్ చేయాలి. అందులో ఎపిక్/వివరాలు/ముబైల్ నంబర్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ అనే యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఓటు లేకపోతే బీఎల్ఓ/తహశీల్దార్ కార్యాలయంలో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Recent

- Advertisment -spot_img