Homeహైదరాబాద్latest Newsకలబందతో వీపు, మెడపై వచ్చే మొటిమల సమస్యకు చెక్..!

కలబందతో వీపు, మెడపై వచ్చే మొటిమల సమస్యకు చెక్..!

చాలా మంది మహిళలకు వీపు, ఛాతీ, భుజాల మీద ఏర్పడే మొటిమలు సమస్యాత్మకంగా మారుతాయి. కొందరిలో మొటిమలు పోయినా, వాటి మచ్చలు అలాగే ఉంటాయి. అయితే కలబందతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలోవెరా జెల్ను తొలగించి దానిని ఫ్రిజ్లో ఉంచాలి. కొంత సమయం తర్వాత ఈ చల్లని కలబంద జెల్తో వీపుపై బాగా మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాలు తర్వాత కడిగేయాలి. ఇలా వారంలో 2-3 రోజులు చేస్తే ప్రయోజనం ఉంటుంది. బేకింగ్ సోడా, నీటితో కలిపిన మిశ్రమాన్ని వీపుపై రుద్దినా మొటిమలు తగ్గుతాయి.

spot_img

Recent

- Advertisment -spot_img