Homeహైదరాబాద్latest NewsHealth: దానిమ్మ ఆకులతో ఆ సమస్యలకు చెక్..!

Health: దానిమ్మ ఆకులతో ఆ సమస్యలకు చెక్..!

దానిమ్మ ఆకులతో ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను కుష్టు వ్యాధి, చర్మ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దురద, తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే దానిమ్మ ఆకులను పేస్ట్ చేసి రాసుకుంటే నయమవుతుంది. ప్రతి రోజూ రెండు టీస్పూన్ల దానిమ్మ ఆకుల రసం తీసుకుంటే అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.

Recent

- Advertisment -spot_img