Homeహైదరాబాద్latest Newsఛీ..ఛీ పబ్లిక్ లో ఏంటి ఈ చండాలం.. మెట్రోలో మళ్లీ రెచ్చిపోయిన యువతి.. ఏం చేసిందో...

ఛీ..ఛీ పబ్లిక్ లో ఏంటి ఈ చండాలం.. మెట్రోలో మళ్లీ రెచ్చిపోయిన యువతి.. ఏం చేసిందో మీరే చుడండి..(VIDEO)

ముంబైలో పోలీసులకు క్షమాపణలు చెప్పిన ఓ యువతి తాజాగా, ఢిల్లీ మెట్రోలో మళ్లీ అశ్లీల నృత్యం చేసింది. ఈ వైరల్ వీడియోలో ఒక అమ్మాయి మెట్రోలో భోజ్‌పురి పాటపై డ్యాన్స్ చేస్తోంది. అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు అమ్మాయి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ వీడియో మహిళా కోచ్‌లో తీసినట్టుగా తెలుస్తోంది. ఇంటర్‌నెట్‌లో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో జనాలు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img