ఏపీలోని చేయూత లబ్థిదారులకు శుభవార్త. ఇవాళ లేదా రేపటి నుంచి నగదు బదిలీ కానున్నట్లు సమాచారం. రూ. 3512 కోట్ల నిధులను అధికారుల ఆయా ఖాతాల్లో జమచేయనున్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న మిగతా స్కీంల డబ్బులు దాదాపు రూ. 5868.26 కోట్లను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈసీ ఆమోదంతో నగదు బదిలీ కొనసాగుతోంది.