Homeహైదరాబాద్latest NewsChhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‍లో (Chhattisgarh) భారీ ఎన్‍కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని గంగులూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ప్రస్తుతం మావోయిస్టులు మరియు భద్రతా దళాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img