Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతంటే..?

ఇటీవల వరకు “వావ్, బర్డ్ ఫ్లూ” అని చెప్పిన వారు.. ఇప్పుడు తింటే ఏం కాదు తినేద్దాం అని ఆలోచిస్తూ చికెన్ కొంటున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, ఇతర నగరాల్లో, కిలోకు రూ. 280 నుండి రూ. 300 వరకు అమ్ముతున్నారు. కొన్ని చోట్ల, డిమాండ్‌ను బట్టి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.

Recent

- Advertisment -spot_img