తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ రేట్లు కాస్త తగ్గాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో విత్ స్కిన్ కేజీ రూ.150, స్కిన్ లెస్ రూ.180కి విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ధరలు రూ.190, రూ.220 గా ఉన్నాయి. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.220-230 వరకు అమ్ముతున్నారు. అయితే ఆదివారం కావడంతో చికెన్ అమ్మకాలు ఊపందుకున్నాయి.