Homeహైదరాబాద్latest NewsChicken prices: కిలో చికెన్ ధర ఎంతంటే..?

Chicken prices: కిలో చికెన్ ధర ఎంతంటే..?

Chicken prices: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా మారినట్లు తెలుస్తోంది. తెలంగాణలో విత్ స్కిన్ చికెన్ కేజీ రూ.210-220, స్కిన్ లెస్ రూ.240-260 వద్ద విక్రయిస్తున్నారు. ఏపీలో విత్ స్కిన్ కేజీ రూ.210-220, స్కిన్ లెస్ రూ.240-250గా ఉంది. గుడ్ల ధరల విషయంలో, తెలంగాణలో డజన్ గుడ్లు రూ.62, ఏపీలో రూ.60గా ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img