కొన్ని అలవాట్లు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవేంటో తెలుసుకుందాం..
- గోర్లు కొరకడం. దీని వల్ల బ్యాక్టీరియా కడుపులోకి వెళుతుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
- తినేటప్పుడు TV/ ఫోన్ చూడటం
- ఎక్కువగా హెడ్ ఫోన్స్ వాడటం
- నిద్రపోయే ముందు ఫోన్ చూడటం
- బెడ్ పై పడుకొని తినడం. ఇలా తింటే జీర్ణక్రియ సరిగా జరగదు.
- పళ్లు కొరకడం. దీని వల్ల సెన్సిటివిటీ, దవడ నొప్పి వస్తుంది
- పిక్కీ ఈటింగ్. దీని వల్ల పోషకాలున్న ఆహారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.