Homeహైదరాబాద్latest Newsభారీ వర్షాలతో చైనా అతలాకుతలం..

భారీ వర్షాలతో చైనా అతలాకుతలం..

చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి.గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడ్డ కారణంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చెట్లు నేలకూలాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి, రహదారులు కొట్టుకుపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది.ఆదివారం నుండి మంగళవారం వరకు భారీ వర్షాలు కురిశాయి, చెట్లు నేలకూలాయి మరియు ఇళ్లు కూలిపోయాయి. భారీ వర్షాలకు మెక్సియన్ జిల్లాకు వెళ్లే రహదారి పూర్తిగా కుప్పకూలింది.

Recent

- Advertisment -spot_img