HomeసినిమాOTTలోకి వచ్చేసిన ‘చిన్నా’

OTTలోకి వచ్చేసిన ‘చిన్నా’

తమిళ నటుడు, తెలుగు సినిమాల్లోనూ నటించి సుపరిచితుడైన సిద్ధార్థ్ హీరోగా ఇటీవల వచ్చిన మూవీ ‘చిన్నా’. దర్శకుడు ఎస్​యూ అరుణ్ కుమార్ తమిళంలో ‘చిత్తా’పేరుతో తెరకెక్కించగా అక్కడ పెద్ద హిట్ అయ్యింది. తెలుగు సహా ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్​ను సాధించింది. అయితే, ఓ ఎమోషనల్ అండ్ సాలిడ్ థ్రిల్లర్​గా దర్శకుడు దీన్ని తెరకెక్కించగా ఎట్టకేలకు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్​లోకి వచ్చేసింది. మంగళవారం నుంచి ఈ సినిమా హాట్ స్టార్​లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్​లో ఈ సినిమాను చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Recent

- Advertisment -spot_img