మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రాబోయే కొత్త చిత్రంకు సంబందించిన మోషన్ పిక్చర్, పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిరంజీవికి ఈ చిత్రం 152వ చిత్రం కావడంతో పేరు ఫిక్స్ అవని చిత్ర యూనిట్ చిత్రానికి చిరు152 గా ప్రస్తుతానికి ప్రకటించింది. ఇక ఈ సినిమాకు ఆచార్యగా పేరు ఉండనున్నట్లు గతంలోనే తెలిసినా ఇంకా ఆ పేరును ఎందుకు ప్రకటించలేదని అనుకుంటున్నారు. ఒకవేళ ఆ పేరు రివీల్ అయింది కాబట్టి మరేదైనా పేరును పెట్టాలనుకుంటున్నారా అని చిత్ర వర్గాలు అనుకుంటున్నాయి.
చిరు 152 మోషన్ పిక్చర్, పోస్టర్ రిలీజ్
RELATED ARTICLES